ఇండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అభిమానులను కలవడం, స్నేహితులకు సంబందించిన ఈవెంట్స్ లలో పాల్గొంటు సందడి చేస్తున్నాడు.. తాజాగా తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలో ధోని సందడి చేశాడు.. అందుకు సంబందించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో అతను ఆ వ్యక్తి పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకోవడమే కాకుండా అతని ముఖానికి కేక్ పెట్టడం కూడా…