ఫ్రైడ్ చేసిన ఫుడ్ ను జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వాటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. వీటి వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వెంటనే తినేయాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. ఈ విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నా కూడా జనాలు తినకుండా అస్సలు ఉండరు.. అయితే ఇలాంటి ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఎక్కువగా…