లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. శుక్రవారం అమ్మకు ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు అమ్మను అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు.. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంల