Home
French Open 2025
French Open 2025 News
-
French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!
French Open 2025 Winner: స్పెయిన్ యువ టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner)ను 5 సెట్ల భారీ పోరులో మట్టికరిపించి, తన ఫ్రెంచ్ ఓపెన్ విజయపరంపరను మరోసారి కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగింది. మొత్తానికి మ్యాచ్ ఫలితం చివరికి 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3),… -
French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్లో నాలుగు ప్రధాన గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్నెస్ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అభిమానుల అంచనాలను తలకిందులు… -
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్కు వాక్ ఓవర్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో ఆల్కారాజ్కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్ను టై బ్రేక్లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు. Read Also:… -
French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
ఎర్రమట్టి కోర్టు కింగ్, లేడీ నాదల్ ఇగా స్వైటెక్ విజయ పరంపరకు తెర పడింది. ఫ్రెంచ్ ఓపెన్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన స్వైటెక్కు అరీనా సబలెంకా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7-6 (7-1), 4-6, 6-0తో స్వైటెక్ను ఓడించింది. హ్యాట్రిక్ టైటిళ్లు గెలిచిన స్వైటెక్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసిన సబలెంకా.. రొలాండ్ గారోస్లో ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం కొకో గాఫ్తో సబలెంకా తలపడనుంది. రొలాండ్ గారోస్లో…
తాజావార్తలు
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన భారత్.. 209 పరుగులకే ఆలౌట్!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ