France Political Crisis 2025: ప్రజా క్షేత్రంలో ఎన్నికైన ప్రభుత్వానికి ఏ దేశంలోనైనా ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలంలో పాలకులు మహా అంటే ఒక్కరూ లేదా ఇద్దరు మాత్రమే మారుతారు. చాలా సందర్భాల్లో మారరు కూడా. కానీ ఫ్రాన్స్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఈ దేశంలో ఏకంగా ఏడాది కాలంలో నాలుగురు ప్రధాన మంత్రులు మారారు. తాజాగా 27 రోజుల క్రితం ప్రధానమంత్రిగా నియమితులైన లెకోర్ను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడంతో…