Aadhar Card Update: ప్రభుత్వ ప్రయోజనాల నుండి అనేక ముఖ్యమైన పత్రాలను పొందడానికి ఆధార్ నంబర్ ఒక ముఖ్యమైన అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 100 కోట్ల 50 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు. అందుకే ఆధార్ గుర్తింపు కార్డును అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సెప్టెంబర్ 14 వరకు గడువు కూడా విధించారు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు పెద్ద…