దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని ప్రకటించింది. ఈసారి ‘బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స’ అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకొచ్చింది. నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఈ సేల్.. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, గృహోపకరణాలపై ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అంతేకాదు ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై ఉచిత సౌండ్‌బార్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బ్లాక్…