టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐ టెక్నాలజీ మాయ చేస్తోంది. ఇక రోబోలు మానవుడు చేసే పనులను చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్స్ కు క్రేజ్ పెరిగింది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండకూడదు అనుకుంటే ఏఐ, రోబోటిక్ కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోబోటిక్స్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగాలలో ఒకటి. ఎందుకంటే ఇది మానవులతో సమానమైన పనులను చేయగల యంత్రాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది – నడక,…