చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ తాజాగా ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఇకపై హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. మీ ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఈ పాలసీ అన్ని ఫోన్లకు మాత్రం కాదండోయ్. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్‌పై మాత్రమే ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని కంపెనీ ప్రకటించింది. గతేది చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్.. నిన్న (జనవరి 7)…