Microsoft 365 Personal, Copilot: కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శుభవార్త అందించింది. విద్యార్థులు తమ విద్యా సంబంధిత ఇమెయిల్ ఐడీని ఉపయోగించి Microsoft 365 Personal ప్యాకేజీని ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా ప్రీమియం యాప్‌లు, అధునాతన Copilot ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. ఇది సాధారణంగా ఉచితంగా లభించే వెబ్-మాత్రమే (Web-only) వెర్షన్ కాదు. ఈ ఆఫర్ కింద లభించే Microsoft…
Google AI Pro: గూగుల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఉన్న యూనివర్శిటీ విద్యార్థులకు కంపెనీ AI ప్రో ప్లాన్ ను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు గూగుల్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, టూల్స్‌ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. నిజానికి ఈ గూగుల్ AI ప్రో ప్లాన్ ధర అమెరికాలో నెలకు 19.99 డాలర్స్ (దాదాపు రూ.1,750). అలాగే వార్షిక…