సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూట్లను వెదుకుతూనే ఉన్నారు.. చివరకు పండుగలను కూడా వదలడం లేదు.. పండుగల మెసేజ్ పేరుతో ఏదో లింక్ పంపండం.. ఆ లింక్ మాటున.. వివరాలను సేకరించి.. మోసాలకు పాల్పడుతున్నారు.. దీపావళి పండుగకు ముందు.. ఆ పండుగ పేరుతో నయా ఫ్రాడ్‌కు తెరలేపారు కేటు గాళ్లు.. దీపావళి సందడి భారత్‌లో మొదలైన తరుణంలో దీపావళి మెసేజెస్, గిఫ్ట్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చైనీస్ వెబ్‌సైట్స్.. ఫ్రీ దివాళీ గిఫ్ట్స్ పేరుతో పిషింగ్…