ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్‌కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య…
ఆధార్ అప్ డేట్ చేసుకోని వారికి బిగ్ అలర్ట్. త్వరలోనే ఉచిత గడువు ముగియనున్నది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పౌరులు తమ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువు లోగా అప్ డేట్ చేసుకుంటే రూ. 50 సాధారణ ఫీజు ఉండదు. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే…
Aadhar Free Document update Last Date is June 14: ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఆధార్ కార్డు’ భాగమైపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా.. పని ఆగిపోతుంది. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఆధార్ అప్‌డేట్ కోసం డబ్బులు చెల్లించాల్సి…