Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
- ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్
- జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ అప్ డేట్ చేసుకోని వారికి బిగ్ అలర్ట్. త్వరలోనే ఉచిత గడువు ముగియనున్నది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పౌరులు తమ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువు లోగా అప్ డేట్ చేసుకుంటే రూ. 50 సాధారణ ఫీజు ఉండదు. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా అప్ డేట్ చేసుకోండి.
Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దు!
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
UIDAI యొక్క ఆధార్ నమోదు, అప్ డేట్ నిబంధనలు, 2016 ప్రకారం, ప్రతి ఆధార్ హోల్డర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తన గుర్తింపు రుజువు, చిరునామా రుజువులను నవీకరించవలసి ఉంటుంది. ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, బ్యాంక్ ఖాతాను తెరిచేటప్పుడు లేదా KYC ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు మీ సమాచారాన్ని నవీకరించడం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుంది.
ఆధార్ కార్డులో ఆన్‌లైన్‌లో ఏమి అప్‌డేట్ చేయవచ్చంటే.. పేరు, పుట్టిన తేదీ (కొన్ని పరిమితుల్లోపు), చిరునామా, లింగం, భాషా ప్రాధాన్యతలు. అయితే, వేలిముద్ర, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో కరెక్షన్ వంటి బయోమెట్రిక్ నవీకరణల కోసం, మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.
Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్.. జనసేన నేతకు పవన్ షాక్?
ఉచిత ఆధార్ అప్ డేట్ కోసం ముందుగా https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి వెళ్లాలి.. ఇందులో మొదట మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి లాగిన్ కావాలి.. ఆ తర్వాత Online Update Services పైన నొక్కాలి.. తద్వారా Update Aadhaar Online పైన క్లిక్ చేసి Proceed to Update Aadhaar పైన క్లిక్ చేసి పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని.. మీ డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి. డబ్బులు అవసరం లేకుండా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పుడు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!