Adilabad Crime News: కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తెల్ల పేపర్లను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులకు చెందిన ముఠాను ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీసు అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళ కూాడా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితల వద్ద రెండు లక్షల పదివేల నగదు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం…