తలనొప్పి సమస్య.. చాలా చిన్నదే అయినా..ఆ బాద భరించే వాళ్లకే తెలుస్తుంది. కంటికి కనిపించని జబ్బుతో లోపల యుద్దం చేసినట్లే.. పక్కన వాళ్లకు ఏం అర్థంకాదు.. ఏ జ్వరమో.. జలుబో అయితే కనిపిస్తుంది.. కానీ తలనొప్పి ఏం కనిపించదు కాదా.. తలపట్టేసుకుని మనమే బాధపడుతూ ఉండాలి. దీని వల్ల మనిషి చాలా డిస్ట్రబ్ అవుతాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మూడ్ అంతా మారిపోతుంది. తలనొప్పి వచ్చిందంటే చాలు టాబ్ లెట్ వేసుకుంటే కానీ తగ్గదు కొన్నిసార్లు.…