సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో స్నేహ్నం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో రషీద జులై 4న ఇంట్లో ఉన్న రూ. 1.5 �