మహిళను గదిలో నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే మహిళకు మాయమాటలు చెప్పి కానూరు తీసుకెళ్లిన నలుగురు దుండగులు.. కానూరు సమీపంలోని ఓ గదిలో నిర్బంధించారు.. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.. నలుగురు దుండగులు.. నాలుగు రోజుల పాటు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ.. సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.. మహిళకు మద్యం తాగించి తమ లైంగిక వాంచలు…