ప్రస్తుతం మార్కెట్‌లో రగ్గడ్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నిర్మాణ కార్మికులు, అడ్వెంచర్ లవర్స్, బైకర్స్, ఫీల్డ్ వర్క్ చేసేవారు వాటర్ & డస్ట్ ప్రూఫ్, హై-ఎండ్ ఫీచర్స్ ఉన్న రఫ్ అండ్ టఫ్ స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్లకు చాలా బెస్ట్ ఆప్షన్ Fossibot F113. ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఫోసిబాట్ విడుదల చేసింది. 20,000 mAh బ్యాటరీతో కూడిన కొత్త ఫోసిబాట్ F113 రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది.…