తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. సమావేశాలు మొదటి రోజునే ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గబగబా సభను ఏడు రోజుల్లో ముగించారని ఆయనా ఆరోపించారు. అంతేకాకుండా సమస్యలు విని..పరిష్కారం విస్మరించింది ప్రభుత్వమని, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయబోతున్నారని ఆయన విమర్శించారు. ఈఆర్‌సీ ధరలు పెంపు ఆపేయాలని డిమాండ్ చేశామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.…