Avatar 3 Trailer : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ అవతార్ మూవీ ఓ సంచలనం. సినిమా ప్రపంచాన్ని శాసించిన సినిమా యూనివర్స్ ఇది. ఇందులో ఇప్పటికే రెండు పార్టులు వచ్చి ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు మూడో పార్టు కోసం అంతా రెడీ అవుతోంది. డిసెంబర్ 19న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గత రెండు నెలల క్రితమే ఓ ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.…