ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్‌లో చీఫ్ జస్టిస్, అతిథులు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను చీఫ్ జస్టిస్ నాటగా, నేరేడు మొక్కను జస్టిస్ నవీన్ రావు, వేప…