Home
Foreign Education
Foreign Education News
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
Study Abroad: భారతీయ విద్యార్థుల్లో విదేశీ చదువుల పట్ల మోజు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేంద్రం హోంశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (BoI) గణాంకాల ప్రకారం.. 2023లో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య 8,94,758గా ఉంది. ఈ సంఖ్య 2024లో 7,60,060కి, 2025లో మరింత తగ్గి 6,19,264కి చేరింది. అంటే 2023తో పోలిస్తే రెండేళ్లలో దాదాపు 31 శాతం తగ్గుదల నమోదైంది. ఇదిలా… -
Rupee Effect on Foreign Education: రూపాయి విలువ పతనం.. భారతీయ విద్యార్థులకు భారం..
Rupee Effect on Foreign Education: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా 82 రూపాయలకు చేరువైంది. దీనికితోడు ద్రవ్యోల్బణం పెరగటం దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుమతులు, పర్యటనలు.. ఇలా అన్నీ పెనుభారంగా మారాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు తగ్గింది. -
Study Abroad: ‘విదేశీ విద్య’ అంటే ఇండియాలో మేమే: Uni2Go కోఫౌండర్ రితికారెడ్డి
Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్ కౌన్సిలర్గా చేస్తున్నారని, ఫారన్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి వాళ్లలో ఎన్నో సందేహాలు ఉండేవని, తన తండ్రిని అడిగి నివృత్తి చేసుకునేవారని తెలిపారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టార్టప్కి రూపకల్పన -
America Student Visa: అమెరికా స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయిందా?. మళ్లీ ఛాన్స్.
America Student Visa: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని కలలుగనే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతంలో ఒకసారి స్టూడెంట్(ఎఫ్-1) వీసా రిజెక్ట్ అయినవాళ్లకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించటం విశేషం. ఈ మేరకు ఇంటర్వ్యూలకు స్లాట్ల కేటాయింపును ఇప్పటికే మొదలుపెట్టింది. -
Jagan Students Scheme: ఏపీలో విదేశీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
Ap Govt Nes Foreign students education policy
తాజావార్తలు
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!