Health Tips: ఈ రోజుల్లో చాలా మంది పగిలిన మడమలతో అనేక అవస్థలు పడుతుంటారు. నిజానికి ఇది వారి కోసమే. అసలు ఈ సమస్య ఎందుకు వేధిస్తుంది, దీనిని ఎలా నివారించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి పగిలిన మడమలు అనేవి శరీరానికి బయటి నుంచే అయ్యే సంఘర్షణ కారణంగానే కాదని, అంతర్గత పోషకాహార లోపాల వల్ల కూడా సంభవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరం పొడిబారడం లేదా పోషకాహార లోపం కారణంగా ముందుగా…