ఆదివారం సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోని, శ్రేయాస్ అయ్యర్ ఫుట్‌బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన గేమ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, డినో మోరియాతో సహా సినీ ప్రముఖులు చాలా మంది ఫుట్‌బాల్ మైదానంలో తరచుగా కనిపిస్తారు. ఇటీవలే దిశా పటాని, టైగర్ లతో పాటు పలువురు ఫుట్ బాల్ ఆడిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి.…