చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాలి.. జలుబు, దగ్గు నుంచి అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.. అందులో దంత సమస్యలు కూడా ఉన్నాయి.. స్వీట్ తిన్న లేదంటే హాట్ వాటర్ చల్లని నీరు తాగినా కూడా వెంటనే నోట్లో పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. చిగుళ్ల నొప్పి అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే.. దంత సమస్యలకు అద్భుతమైన చిట్కాలు…