ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడంతో.. ప్రతి ఏడాది విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికే పలు సంస్థలు ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేశాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ పేరిట ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ‘ఫ్లయింగ్ ఫ్లీ’ బ్రాండ్ కింద…