పెళ్లి వేడుకల్లో ఈమధ్యకాలంలో వింత సంఘటనలు జరగడం సర్వసాధారణం అపోయాయి. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు ప్రయత్నించడం చూస్తున్నాం. ఒక్కోసారి పెళ్లిమండపంలో వధూవరులు చేసే అల్లరి సమయంలో జరిగే సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు చేసిన నిర్వాకం ముగింపులో వధువుకు ఏమి జరుగుతుందో చూడండి. Also Read:…