NTR : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ…