Nepal Floods : రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి గత నాలుగు వారాల్లో నేపాల్‌లో వర్ష బీభత్సానికి కనీసం 62 మంది మరణించారు మరో 90 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు కారణంగా ఈ రుతుపవనాల మరణాలకు ప్రధాన కారణాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు.