Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర…