తాజాగా రిలీజ్ అవుతున్న స్మా్ర్ట్ ఫోన్స్ లో 5000mAh బ్యాటరీ కంటే ఎక్కువ కెపాసిటీతో విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ట్రావెల్ చేసేటపుడు, ఫోన్ ఎక్కువగా వినియోగించే వారికి బ్యాటరీ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనికోసం పవర్ బ్యాంకులను క్యారీ చేస్తుంటారు. పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.1,500 కంటే తక్కువ ధరకే 20,000mAh పవర్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. boAt, URBN, అంబ్రేన్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుండి పవర్…
Zebronics Pixaplay 22: ఫ్లిప్‌కార్ట్ వేదికగా జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 స్మార్ట్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ ప్రొజెక్టర్‌పై ఏకంగా 76 శాతం తగ్గింపు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మోడల్‌ను కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Republic Day Sale 2024 Dates Announced; ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే’ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ఇందుకుసంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి) రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అన్ని…