Flipkart Big Billion Days Sale: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. షాపింగ్ చేయాలనుకున్న వస్తువుల జాబితా రెడీ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అధికారిక తేదీని ప్రకటించారు. అక్టోబర్ 8 నుండి సేల్ ప్రారంభమవుతుంది.