కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ రాబోయే కొన్ని రోజుల్లో అద్భుతమైన కార్లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 2025, జనవరి 2026 మధ్య ఐదు కొత్త కార్లు భారత కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. వీటిలో టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్‌లు, కియా సెల్టోస్ కొత్త మోడల్, మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, e-Vitara, మహీంద్రా XUV7XO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఉన్నాయి. ఈ వాహనాలు కొత్త ఫీచర్లతో రానున్నాయి.…