కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు అల్లు శిరీష్. వర్కవుట్స్ ఎలా చేయాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయో తెలియచేస్తూ, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తాను చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు శిరీష్. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియోను అప్‌లోడ్…