Donald Trump: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు.
Kamala Harris: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు.