మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.
Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూస్తూ ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది.. పిచ్చిదేమో.. లేక ఫెమస్ అవ్వాలనో అంటూ రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంది.. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది..…