V. V. Vinayak: గోపురం స్టూడియోస్ పతాకంపై కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్ నిర్మించిన బాలల చిత్రం 'లిల్లీ'. ఈ మూవీతో శివమ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్‌రోల్‌లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్‌వీర్ ముఖ్య పాత్రను పోషించారు. శనివారం హైదరాబాద్‌లో ‘లిల్లీ’ సినిమా ప్రమోషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. వి. వినాయక్ 'లిల్లీ' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్…