కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారికి తనవంతుగా ఎంతో సాయం చేస్తున్నారు సోనూసూద్. ఇప్పటికే యు.ఎస్., ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ సిలెండర్స్ ను, వాటి తయారీ యంత్రాలను తీసుకొచ్చారు సోనూసూద్. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసే పనిలోనూ ఆయన బృందం నిమగ్నమై ఉంది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ తొలి ఆక్సిజన్ ఫ్లాంట్స్ ను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ బృందం కర్నూలు…