Sampath Nandi : డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీసిన మూవీ ఓదెల-2. ప్రస్తుతం థియేటర్లో ఆడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మూవీ విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని బాగా తీశాడన్నారు. తమన్నా నాగసాధువు పాత్రకు తగిన న్యాయం చేసిందంటూ ప్రశంసించారు. అయితే ‘మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు అన్నీ పొలాల దగ్గరే ఎందుకు పెడతారు.. మీకేమైనా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఉందా’…