Mosquito Free Country: ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా? ఐస్లాండ్. కానీ ఈ దేశంలో తొలిసారిగా ఈ దేశంలో దోమలు కనిపించాయి. వాస్తవానికి దేశంలో ఈ నెలలో మూడు దోమలు కనిపించాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మూడు దోమల్లో రెండు ఆడవి, ఒక మగదోమ కనిపించదని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ దేశం గతంలో పూర్తిగా దోమలు లేని దేశంగా ఉండేది. కానీ దేశంలోని క్జోస్ పట్టణ నివాసి అయిన బ్జోర్న్…