బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్ వేద’ అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కు కూడా ‘విక్రమ్ వేద’ అనే టైటిల్ నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆ తాజా అప్డేట్ ఏమిటంటే… ‘విక్రమ్ వేద’ టీమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి…