CM KCR: సోమవారం మధ్యాహ్నం అధికారిక బీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలకు సమయం ఖరారైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
First List Of BRS: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.