Chikungunya Vaccine: ‘చికున్‌గున్యా’ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో చాలా మంది ఈ చికున్‌గున్యా జ్వరాల బారినపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. దోమకాటు ద్వారా ఈ వైరస్ మానవుడిలోకి ప్రవేశించి తీవ్రమైన జ్వరానికి, కాళ్లు, కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. అయితే ఈ జ్వరానికి సంబంధించి లక్షణాలను అనుసరించి ట్రీట్మెంట్ చేసే విధానం మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని రోజుల్లో మానవశరీరం వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసుకుని, వ్యాధిని నిర్మూలిస్తుంది. అయితే…