ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏం చేసినా.. సంచలనం అవుతోంది. ఇటీవలే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇదే సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. తనను విమర్శించింనందుకు సొంత ఉద్యోగులనే కొలవుల నుంచి తొలగించాడు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందిన కొంతమంది ఉద్యోగులు మస్క్ ప్రవర్తనపై బహిరంగ…