ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలో 600 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ఓ వ్యక్తిని అత్యవసర వైద్య చికిత్స కోసం క్రేన్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో తరలించడం అసాధ్యం కావడంతో, స్థానిక అధికారులు, ఫైర్ సిబ్బంది సాయంతో 273 కిలోలు ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. Read Also:HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో…