హైదరాబాద్‌లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ చెప్పుల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. చెత్తా బజార్‌లోని ఓ చెప్పుల షోరూంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగ మంటల ఎగసిపడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన అక్కడికి…