HYD: పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం..
By snehalatha
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ చెప్పుల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. చెత్తా బజార్‌లోని ఓ చెప్పుల షోరూంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగ మంటల ఎగసిపడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఘటన సమయంలో షాపులో ఎవరు లేకపోవడం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రమాదంలో భారీగా ఆస్తీ నష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Also Read
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!