కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , అతని భార్య జ్యోతిక మరోసారి చిక్కులో పడ్డారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎన్నికైన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి, నిర్మాత జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అందులో ఒకటి సినిమాలో తమ కులాన్ని…