రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కునాకు సంభందం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం…
1 – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో టీజర్ సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు 2 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం ‘క’. ఈ సినిమాను మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ Wayfarer ఫిల్మ్స్ పంపిణి చేయనుంది 3 – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో 2.4మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళుతుంది 4 – చిన్న సినిమాగా రిలీజ్…
తమిళ సినీమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ Axess Film ఫ్యాక్టరీ నిర్మాత G. ఢిల్లీ బాబు ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 9 తెల్లవారుజామున సుమారు 12.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ బాబు అంత్యక్రియలు సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బాబు నిర్మాతగా రాట్ సన్ 9 తెలుగులో(…
1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం 2 – రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా స్ట్రయిట్ తెలుగు ‘కాంతా’ అనే సినిమా ఈ రోజు ప్రారంభమైంది 3 – రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం వెంకీ. అక్టోబరు 2న మరోసారి రీరిలీజ్ కానుంది. 4 – నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన…
వినాయక చవితి కానుకగా విషెస్ తెలుపుతూ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేయగా, యంగ్ హీరోలు తమ నూతన సినిమాలను ప్రకటించారు మేకర్స్. అవేంటో ఒకేసారి చూసేద్దాం పదండి.. 1 – వినాయక చవితి కానుకగా తన నెక్ట్స్ సినిమాలను ప్రకటించాడు శర్వానంద్. ఈ నెల శర్వా 37 సినిమా లో హీరోయిన్ సంయుక్త మీనన్ పోస్టర్ ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . 2 – మత్తువదలరా – 2…
ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి రెండు చిన్న సినిమాలు రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. కథేంటంటే బషీర్ (టోవినో థామస్) ఓ రైటర్. కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న పల్లెటూరికి వస్తాడు. ఊరి చివర ఉన్న భార్గవి నిలయం అనే పురాతన భవంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మ ఉందని అందరూ చెప్పుకుంటారు. కొందరు…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల సందడి నెలకొంది. లేటెస్ట్ రిలీజ్ అవుతున్న సినిమాల కంటే కూడా రీరిలీజ్ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆ మధ్య కాస్త నెమ్మదించిన ఈ రిరిలీజ్ సినిమాల హడావిడి మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన మురారి సినిమాతో మళ్ళి ఊపందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరు ఇంద్ర, పవర్ స్టార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాయి. గబ్బర్ సింగ్ రిరిలీజ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించి…
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం…
ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం ఒకటే హిట్ సినిమా ఉంది. విజయ్ నటించిన GOAT రిలీజ్ అయింది కానీ మిశ్రమ స్పందన రాబట్టింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. సెప్టెంబర్ మొదట వారంలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతాయో ఓ లుక్కేద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 1 – ది పర్‌ఫెక్ట్ కపుల్…
1 – 35 చిన్న కథ కాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం దసపల్లా కన్వెన్షన్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని రానున్నాడు 2- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మట్కా. ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ కు ఇది భారీ ధర…