యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. Also Read: 35 MovieTrailer : 35 చిన్న కథ కాదు.. కానీ ట్రైలర్ మాత్రం పెద్దదే.. దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్…
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు…
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే.. ఆహా ఓటీటీ – పురుషోత్తముడు – ఆగస్టు…
1 – సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న జనక అయితే గనక..కంటెంట్ పై నమ్మకంతో ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసాడు చిత్ర హీరో సుహాస్ 2 – శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా స్వాగ్ (swag) టీజర్ ఈ ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు 3 – మగధీరలో విలన్ గా నటించిన దేవ్ గిల్ నటిస్తూ నిర్మించిన చిత్రం అహో విక్రమార్క ఈ ఆగస్టు 30న రిలీజ్ కానుంది…
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వాంతి కథాంశంతో ఈ…
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల…
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది.నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’, హాయ్ నాన్న వంటి హిట్స్ తర్వాత సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అటు టాలీవుడ్ సర్కిల్స్, ఇటు ఫ్యాన్స్ లోను అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రానున్న ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. Also Read: Tollywood: టాలీవుడ్…
1 – మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ షూట్ లో నటించారు. సారథి స్టూడియోలో ఙరిగిన ఈ యాడ్ షూట్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. 2 – సాయి దుర్గ్ తేజ హీరోగా రోహిత్ దర్శకత్వం లో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్,భారీ సెటప్ తో రానుంది ఈ సినిమా. 3 – కమిటీ కుర్రోళ్ళు హిట్ కావడంతో చిత్ర దర్శకుడు యదువంశీకి…
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు కళింగ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు వస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఈవెంట్‌ను నిర్వహించారు. Also Read: Nara Rohith:…